వార్తలకు తిరిగి వెళ్లండి
GHMC చెత్త సేకరణ కాంట్రాక్టును రాంకీ ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి LB స్టేడియానికి తరలించారు. అక్కడ తమను బంధించి కనీస సౌకర్యాలు కల్పించలేదని కార్మికులు ఆవేదన చేశారు.
పందులు కూడా ముట్టుకోని అన్నం, నీళ్లలాంటి పప్పు పెట్టారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి తమ బతుకులు రోడ్డుపాలు చేస్తోందని మండిపడ్డారు.
Comments
Loading comments...

