Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎస్టీలో కీలక సంస్కరణ.. అధికారులకు అరెస్ట్ పవర్ కట్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 9:44 PM జాతీయంవాణిజ్యం
జీఎస్టీలో కీలక సంస్కరణ.. అధికారులకు అరెస్ట్ పవర్ కట్ - Udayam
జీఎస్టీ మోసాల కేసుల్లో అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేసి, కోర్టు ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలని జీఎస్టీ మండలి భావిస్తోంది. అక్టోబర్ 7న జరిగే కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. క్రిమినల్ చర్యల పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచనున్నట్లు సమాచారం. అధికారుల వేధింపులకు అడ్డుకట్ట వేసేలా నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నారు.

Comments

G
Loading comments...