Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎంసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 23, 2026 9:30 PM గుంటూరుGeneral
జీఎంసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక - Udayam
గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం 'PGRS' (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో విభాగాధిపతులతో కలిసి తాను స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. నగరవాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు.

Comments

G
Loading comments...