వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాను పురస్కరించుకుని జీడీనెల్లూరు పంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. 10 కిలోలకు పైగా పొడి చెత్త అందజేసే కుటుంబాలకు టోకెన్లు ఇస్తామని పంచాయతీ కార్యదర్శి శివయ్య గురువారం తెలిపారు.
లక్కీ డ్రాలో విజేతలకు రైస్ కుక్కర్, డిన్నర్ సెట్, చీరలను బహుమతులుగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

