Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడి కార్మికులకు శక్తి యాప్‌పై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:51 PM శ్రీకాకుళంGeneral
జీడి కార్మికులకు శక్తి యాప్‌పై అవగాహన - Udayam
మందస మండల కేంద్రంలోని జీడి పరిశ్రమ కార్మికులకు శక్తి యాప్ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. శక్తి టీమ్-5 ఇన్‌ఛార్జి ఏఎస్ఐ బైరాగి, టీమ్ సభ్యులు వాసుదేవరావు, అనూష పోలీస్ చట్టాలపై వివరించారు. అపరిచితులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాకు దూరంగా ఉండాలని సూచించారు. శక్తి యాప్, టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా పోలీస్ సహాయం పొందవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...