వార్తలకు తిరిగి వెళ్లండి
జీడిమెట్ల పోలీసుల చాకచక్యం.. ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ గుట్టురట్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తనను ‘డాడీ’ అని పిలిచిన బాలుడిని ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా 12 రోజుల పాటు ఇంట్లోనే దాచిపెట్టాడు.
సోషల్ మీడియాలో వార్తలు చూసి నిందితుడే జీడిమెట్ల పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...