వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలం, సీసీకుంట టౌన్‌లో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోదరుడు జి. భాస్కర్ రెడ్డి పుస్తె మేటల కోసం ఆర్థిక సాయం అందించారు.
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తామని తెలిపారు.
Comments
Loading comments...

