వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్‌లోని అష్టోత్తర సహస్ర నాగదేవత మానసాదేవి ఆలయంలో ఆశ్లేష నక్షత్రం సందర్భంగా 1008 నాగదేవతలకు ప్రత్యేక పూజలు, రాహు కేతు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భారత్ మహాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ హాజరై భక్తులకు ఆశీస్సులు అందజేశారు.
కార్యక్రమంలో 21 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

