Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఝాన్సీకి రూ.6 లక్షల ఎల్‌ఓసీ

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:43 AM నాగర్ కర్నూల్General
ఝాన్సీకి రూ.6 లక్షల ఎల్‌ఓసీ - Udayam
కల్వకుర్తి మండలం గుండూరుకు చెందిన తుప్పల ఝాన్సీకి మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం హైదరాబాద్‌లో రూ.6 లక్షల ఎల్‌ఓసీ అందజేశారు. వినికిడి లోపానికి చికిత్స కోసం ఈ ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రావు, దివ్యాంగుల సంఘం నేత శ్యాంసుందర్‌రావు, ఝాన్సీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...