వార్తలకు తిరిగి వెళ్లండి

జగపతినగరంలోని శ్రీ అభయదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలకు రాట ముహూర్తంతో ఘనంగా శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు, భక్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా రాట నాటి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
దసరా వేడుకలు విజయవంతం కావాలని కోరుతూ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

