వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ అంశంపై ఎన్నికల సంఘంలో విభేదాలు ఉన్నట్లు వార్తలు రావడంపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, హరియాణాలో ‘ఓటు చోరీ’పై కాంగ్రెస్ ప్రశ్నించిన తర్వాతే ఇద్దరు కమిషనర్లు ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారని అన్నారు.
Comments
Loading comments...

