వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధ తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని ఆయన 1992-93 ఎస్‌ఎస్‌సీ మిత్రులు పరామర్శించారు.
జగన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిత్ర బృందం కలిసి సేకరించిన రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Comments
Loading comments...

