Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ హయాంలో ఆరోగ్య సంస్కరణలు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 10, 2026 7:22 AM అమరావతిGeneral
జగన్‌ హయాంలో ఆరోగ్య సంస్కరణలు - Udayam
వైఎస్‌ జగన్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యరంగంలో చేపట్టిన సంస్కరణలతో గ్రామీణ, గిరిజన ప్రజలకు మెరుగైన సేవలు అందాయని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, టెలిమెడిసిన్‌ సేవలను ప్రస్తావించింది. జీరో వేకెన్సీ విధానంలో రెండేళ్లలో సుమారు 50 వేల మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...