వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు. పదేళ్లుగా సహకరించిన మాజీ సీఎం వైఎస్ జగన్, బొత్స సత్యనారాయణ, జిల్లా ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రెండు దశాబ్దాలుగా తనతో నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన బాటలోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

