వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట శివారులో ఆర్థిక ఇబ్బందులు, చిన్న కుమారుడి అనారోగ్యంతో మనస్తాపం చెందిన కవిత (35) తన కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
స్థానికులు తల్లి మృతదేహాన్ని వెలికితీయగా, గల్లంతైన కుమారుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

