వార్తలకు తిరిగి వెళ్లండి

టీ.ఆర్. నగర్ రాజారం గ్రామంలో శ్రీ సత్యసాయి సుజల సరవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి స్వస్థ షా హ్యాపినెస్ ఉచిత అర్జెంట్ కేర్ సెంటర్‌ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ప్రారంభించారు.
ప్రజలకు అత్యవసర వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

