Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో తొలి బోనాల జాతరకు ఆహ్వాన పత్రిక అందజేత

Follow Udayam on Google
pruthviraj Aug 07, 2026 11:04 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో తొలి బోనాల జాతరకు ఆహ్వాన పత్రిక అందజేత - Udayam
జగిత్యాల జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్, కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి అందజేశారు. బోనాల జాతర వర్కింగ్ కమిటీ జగిత్యాల జిల్లా సభ్యులు, కళాకారులు కలిసి ఆహ్వాన పత్రికను అందించి జాతరకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లు, కార్యక్రమాలపై చర్చించారు.

Comments

G
Loading comments...