Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో స్వాగత వేడుకలు ఘనంగా నిర్వహించారు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 2:01 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో స్వాగత వేడుకలు ఘనంగా నిర్వహించారు - Udayam
జగిత్యాల పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో రామకృష్ణ విద్యాసంస్థల ఎన్ స్వీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. విద్యాసంస్థల చైర్మన్ యాద రామకృష్ణ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య కీలక దశ అని, విద్యార్థులు మార్కులతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...