Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో రేపు పలు చోట్ల విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
Devender Bale Sep 02, 2026 7:00 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో రేపు పలు చోట్ల విద్యుత్ అంతరాయం - Udayam
జగిత్యాలలోని టౌన్-3 సెక్షన్ పరిధిలో రోడ్డు వెడల్పు పనుల కారణంగా గురువారం ఉ.10 నుంచి మ.1.30 వరకు కరెంట్ ఉండదని జగిత్యాల డీఈ కె.గంగారాం తెలిపారు. హౌసింగ్ బోర్డు, క్యాంప్ చర్చ్, సఖీ కేంద్రం, రామాలయం, ఎస్పీ కార్యాలయం, వినాయక్‌నగర్, అంతర్గాం రోడ్, క్యాంప్ మసీద్, రేడియాలజీ హబ్, క్యాంప్ బి-టైప్, సి-టైప్ క్వార్టర్స్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని సూచించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...