వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనాన్ని పురస్కరించుకొని చింతకుంట చెరువు, టవర్ ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, డీఎస్పీ పురుషోత్తం రావు పరిశీలించారు.
భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులు, ఉత్సవ నిర్వాహకులు పోలీసు, అధికారులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

