Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ

Follow Udayam on Google
Devender Bale Sep 14, 2026 7:09 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ - Udayam
జగిత్యాల పట్టణంలో వినాయక చవితి సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సట్ట సతీశ్ ఆధ్వర్యంలో టవర్ సర్కిల్ వద్ద భక్తులకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు శివకుమార్, జగన్, మనోజ్, కొత్త వెంకీ, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...