Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:47 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ. - Udayam
హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో జగిత్యాల టౌన్‌హాల్‌ నుంచి తహసీల్‌ చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు,జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డా. బోగ శ్రావణి పాల్గొన్నారు. జాతీయ ఐక్యత, దేశభక్తిని చాటుతూ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...