వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పురాణిపేట్‌లోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 64వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మహిళలు సమర్పించిన ఓడి బియ్యంతో తయారు చేసిన అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం పంపిణీలో పాల్గొన్నారు. కౌన్సిలర్ పవిత్ర, మహేష్, పద్మజ, శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

