వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి గొల్లపల్లి రోడ్డు వరకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రహదారిపై ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించారు.
తాత్కాలిక నిర్మాణాలు, వ్యాపార విస్తరణలు, పాదచారుల మార్గాలను ఆక్రమించిన వస్తువులను తొలగించడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనదారులు,పాదచారులకు సౌకర్యవంతమైన రాకపోకలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత కోసం ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

