వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఐఎంఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఐఎంఏ భవన్‌లో ‘డొనేట్ బ్లడ్–సేవ్ లైవ్స్’ కార్యక్రమంలో భాగంగా శిబిరం నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

