Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా జన్మాష్టమి

Follow Udayam on Google
Devender Bale Sep 05, 2026 12:09 AM జగిత్యాలGeneral
జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా జన్మాష్టమి - Udayam
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ఆధ్యాత్మిక సందేశాన్ని, ధర్మ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, అక్కినపల్లి కాశీనాథం, చిట్ల గంగాధర్‌, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు

Comments

G
Loading comments...