వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలం అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. మొత్తం 74 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, ఆగస్టు 31 వరకు 30 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని సీడీపీఓ జయప్రద తెలిపారు.
మిగిలిన 44 మంది అభ్యర్థులు త్వరగా ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని సీడీపీఓ, సూపర్ వైజర్లు నిర్మల, లావణ్య కోరారు.
Comments
Loading comments...

