వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా లాడ్జీలలో ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖి నిర్వహించి, లాడ్జ్ రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును సమగ్రంగా పరిశీలించారు.
లాడ్జీలకు వచ్చే ప్రతి వ్యక్తి ఆధార్ తదితర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా ధ్రువీకరించి, వారి పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని లాడ్జ్ నిర్వాహకులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు
Comments
Loading comments...

