Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కవులకు హైదరాబాద్‌లో సత్కారం

Follow Udayam on Google
santhoshmarri Aug 23, 2026 7:55 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లా కవులకు హైదరాబాద్‌లో సత్కారం - Udayam
హైదరాబాద్‌ సమీపంలోని దేశముఖి గ్రామంలో జన జాగృతి కళా సమితి ఆధ్వర్యంలో జాతీయ కవి సాయంత్రం 11వ వార్షికోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మార విజయలక్ష్మి లక్కరాజు శ్రీలక్ష్మి వోదెల గంగాధర్‌లను శాలువా జ్ఞాపిక ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు సమాజంలో చైతన్యం తీసుకురావడంలో కవులు రచయితల పాత్ర కీలకమని వక్తలు పేర్కొన్నారు

Comments

G
Loading comments...