Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా అనూష

Follow Udayam on Google
Devender Bale Sep 30, 2026 10:31 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా అనూష - Udayam
జగిత్యాల జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా వెల్గటూర్ మండలం పైడిపల్లికి చెందిన ఎనగందుల అనూష నియమితులయ్యారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దొరిశెట్టి మమత, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మారెపల్లి సత్యం, ఓరుగంటి చంద్రశేఖర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...