Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు

Follow Udayam on Google
Devender Bale Sep 29, 2026 6:27 PM జగిత్యాలGeneral
జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు - Udayam
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జగిత్యాల శాఖ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాఖ అధ్యక్షుడిగా డా.శశికాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా డా.చింత రమేష్, కోశాధికారిగా డా.వాసాల శ్రీధర్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఐఎంఏ జగిత్యాల శాఖను మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. వైద్యుల సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారానికి కృచేస్తామన్నారు.

Comments

G
Loading comments...