వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మున్సిపల్ మేనేజర్‌గా నూతనంగా నియమితులైన సుష్మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, సమిండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్ కూతురు శేఖర్, సీనియర్ నాయకులు బండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

