Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గృహప్రవేశానికి హాజరు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 16, 2026 4:34 PM జగిత్యాలGeneral
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గృహప్రవేశానికి హాజరు - Udayam
బట్టపెళ్లి గ్రామానికి చెందిన అమ్మాయి భూమయ్య కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరంగంలో ఆడపడుచు కట్నంగా చీరను కానుకగా అందజేశారు. ఇల్లు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...