Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ

Follow Udayam on Google
pruthviraj Aug 12, 2026 9:54 PM జగిత్యాలGeneral
జగిత్యాల దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ - Udayam
జగిత్యాల నియోజకవర్గ దివ్యాంగుల కోసం గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో ALIMCO ఆధ్వర్యంలో ఆగస్టు12న జగిత్యాల దేవిశ్రీ గార్డెన్‌లో సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అర్హులకు వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు తదితర పరికరాలు అందజేస్తారు. అర్హులైన దివ్యాంగులు అవసరమైన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మ్యాదరి అశోక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీపీ, జగిత్యాల

Comments

G
Loading comments...