Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల చింతకుంట చెరువులో గణనాథుల నిమజ్జనం

Follow Udayam on Google
Devender Bale Sep 23, 2026 8:12 PM జగిత్యాలతెలంగాణ
జగిత్యాల చింతకుంట చెరువులో గణనాథుల నిమజ్జనం - Udayam
జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో నిర్వహించిన గణనాథుల నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో గణనాథుడిని నిమజ్జనం చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...