Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల : ఆలయాల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తా: ఎల్.రమణ

Follow Udayam on Google
Devender Bale Aug 22, 2026 9:35 PM జగిత్యాలGeneral
జగిత్యాల : ఆలయాల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తా: ఎల్.రమణ - Udayam
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని శివాలయం, హనుమాన్ దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నందున మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని వార్డు సభ్యుడు కందుల లాస్య శేఖర్ గౌడ్ ఎమ్మెల్సీ ఎల్.రమణను కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు చిత్తారి శ్రీనివాస్, కందుల శేఖర్ గౌడ్, దయ్యాల మల్లారెడ్డి, బలుసాని తిరుపతి పాల్గొన్నారు

Comments

G
Loading comments...