వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ చార్ట్ బుకింగ్‌లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు కృష్ణారావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

