వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేట మండలంలో వీఆర్ఏల సమ్మె గురువారంతో 9వ రోజుకు చేరుకుంది. తుఫాన్ ప్రభావాన్ని సైతం లెక్కచేయకుండా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు సమ్మె కొనసాగించారు.
జిల్లా అధ్యక్షుడు సురేష్ ఇశ్రాయేలు ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మండల అధ్యక్షుడు ఇస్సాకు కోరారు.
Comments
Loading comments...

