Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేటలో జాబ్ మేళా.. 59 మందికి ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:31 PM కాకినాడGeneral
జగ్గంపేటలో జాబ్ మేళా.. 59 మందికి ఉద్యోగాలు - Udayam
జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో APSSDC ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 59 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్, బీపీఓ తదితర రంగాలకు చెందిన 18 ప్రముఖ కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. మొత్తం 247 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

Comments

G
Loading comments...