Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేట రిజర్వేషన్లపై పులి ప్రసాద్ ఆగ్రహం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:49 AM కాకినాడGeneral
జగ్గంపేట రిజర్వేషన్లపై పులి ప్రసాద్ ఆగ్రహం - Udayam
జగ్గంపేటలో ఐదు ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వలే) ఏపీ ఇన్‌ఛార్జ్ పులి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించకపోవడంపై ప్రశ్నించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పులి ప్రసాద్ తెలిపారు. అవసరమైతే ఇతర పార్టీలతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.

Comments

G
Loading comments...