Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేట మెయిన్ సెంటర్లో మురుగునీరు, అధికారులపై సూర్యచంద్ర ఆగ్రహం

Follow Udayam on Google
U.S.Rao Sep 29, 2026 9:04 AM కాకినాడGeneral
జగ్గంపేట ప్రధాన కూడలిలో మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర మండిపడ్డారు. ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ఇదే ప్రదేశంలో కూర్చుని నిరసన చేపడతానని హెచ్చరించారు.

Comments

G
Loading comments...