వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం సాయంత్రం వైద్య సిబ్బంది బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
అనంతరం గ్రామ శివారులోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో వైద్య సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

