వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ ఆయుష్ గర్భిణులు, చిన్నారులు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు.
అనంతరం పోషణపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ నల్ల తిరుపతి, ఉపసర్పంచ్ కోరి గంగయ్య, కార్యదర్శి వెంకటేశ్, అంగన్వాడీ టీచర్లు మమత, తార, పద్మ పాల్గొన్నారు.
Comments
Loading comments...

