Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగదాంబ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 20, 2026 1:42 PM నిజామాబాద్General
జగదాంబ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ - Udayam
సిరికొండ మండలం జగదాంబ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే అందించిన ప్రొసీడింగ్స్‌ను గ్రామ సర్పంచ్ మాలావత్ సుగుణ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరుతుండటంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ అనూష, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న,

Comments

G
Loading comments...