వార్తలకు తిరిగి వెళ్లండి

జగదాంబ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ప్రొసీడింగ్స్‌ను సర్పంచ్ మాలావత్ సుగుణ ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అందించిన ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈ అనూష, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

