వార్తలకు తిరిగి వెళ్లండి

జగదాంబ తాండా ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు 4వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ మాలవత్ సుగుణ మంగళవారం ప్రారంభించారు.
భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు భుక్య నితిన్, తండా నాయకులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

