Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంజుకున్న జ్యువెలరీ కొనుగోళ్లు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 16, 2026 7:08 AM జాతీయంGeneral
పుంజుకున్న జ్యువెలరీ కొనుగోళ్లు - Udayam
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో జ్యువెలరీ కొనుగోళ్లు మళ్లీ వేగంగా పుంజుకున్నాయి. కస్టమ్స్ డ్యూటీ తదితర కారణాల వల్ల కొన్ని నెలలుగా మందగించిన పసిడి డిమాండ్, ధరల తగ్గుదలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరందుకుంది. భారతీయ కుటుంబాల్లో సాంస్కృతిక బంధం, శుభకార్యాల నేపథ్యంలో జ్యువెలరీ మార్కెట్‌లో మళ్లీ కొనుగోళ్ల సందడి కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...