Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెసిఐ సేవలు ఆదర్శప్రాయం

Follow Udayam on Google
K Anuradha Sep 16, 2026 3:24 PM శ్రీకాకుళంGeneral
జెసిఐ సేవలు ఆదర్శప్రాయం - Udayam
సమాజ సేవకు జేసీఐ చిరునామాగా నిలుస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్‌ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 40 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, యువతను సేవా మార్గంలో నడిపించడం అభినందనీయమన్నారు. ‘సైలెంట్‌ స్టార్స్‌’ కార్యక్రమంలో ప్రతిభావంతులను ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...