వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో సేర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి పర్యటించారు. శనివారం గ్రామంలోని మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలోని జడ్పీ పాఠశాలను కూడా ఆయన సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఏ పిడి కిషన్, అడిషనల్ డిఆర్ఓ, డిపిఎం, సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

