వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావుతో కలిసి TGLDA చైర్మన్ డా. చరణ్ కౌశిక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

